Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, February 14, 2022

TIS_Cadre Strength (Brief details)


 TIS_Cadre Strength (Brief details)


1.To add a teacher

Child info login లో services నందు staff అను tab లో ఉన్న cadre strength అనే tab నొక్కిగానే ఒక టేబుల్ డిస్ ప్లే అవుతుంది.

ఈ టేబుల్ నందు Sanctioned posts మరియు working అను fields లో సరిసమానంగా ఉంటే కొత్త టీచర్ ని Add చేయుటకు వీలు కాదు.

Sanctioned posts కంటే working posts తక్కువగా ఉంటే చివరన Pending అనే గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది.

ఆ గ్రీన్ కలర్ బాక్స్ లో ఎన్ని పెండింగ్ లో ఉంటే అన్ని పోస్ట్ లు Add చేయుటకు వీలు ఉంటుంది.

ఇప్పుడు  Pending posts అనే గ్రీన్ బటన్ పై నొక్క గానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.

అందులో Treasury ID ఎంటర్ చేయుట ద్వార  Teacher details forms ఓపెన్ అవుతాయి. అవి పూర్తి చేసి submit చేయగా ఆ టీచర్ Add అవుతారు.


2.Delete a teacher

Child info లో లాగిన్ అయ్యాక,services అను tab నందు ,staff అనే tab లో teacher status అనే tab నొక్కితే ఆ పాఠశాలలోని అందరు టీచర్ల వివరాలతో ఒక విండో ఓపెన్ అవుతుంది.

ఆందులో *status* అనే field నందు working,transfer,retire, expire అనేవి ఇవ్వబడినవి.

Working ఎంపిక చేసుకొంటె అపాఠశాలలోనే కొనసాగుతారు.

మిగతావి తదనుగుణంగా మనం ఎంపిక చేసుకొంటే మన ఎంపిక ప్రకారం ఆ విధంగా అ టీచర్ ఆ పాఠశాల నుండి delete చేయబడతారు.


3.అసలు ఇంతవరకు TIS లో లేని టీచర్స్ ఎలా add చేయాలి?

మనం child info లో లాగిన్ అయ్యి,services లో staff అనే tab లో cadre strength నొక్కి తే వచ్చిన కొత్త విండో లో  sanctioned ఎక్కువ ఉండి, working తక్కువ ఉంటే pending posts అనే గ్రీన్ బాక్స్ లో తేడా ఎన్ని పోస్ట్ లో చూపబడుతుంది.

ఆ గ్రీన్ బాక్స్ పై నొక్కి తే ఒక కొత్త విండో ఒపెన్ అవుతుంది.

అందులో మన treasury. ID ఎంటర్ చేసి , వచ్చిన కొత్త విండో లో మన details అన్ని ఇచ్చి, submit చేయగానే ఆ టీచర్ ఆ పాఠశాలలో Add అయిపోతారు.

View the video






Update your Teacher Information System(TIS)... HERE

Thanks for reading TIS_Cadre Strength (Brief details)

No comments:

Post a Comment