Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, April 17, 2022

UPSC-Indian Economic Services Exam 2022


 UPSC: యూపీఎస్సీ-ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీసెస్ ఎగ్జామ్ 2022 



యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఐఈఎస్‌/ ఐఎస్ఎస్ ప‌రీక్ష 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

వివ‌రాలు..

* ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీస్‌ (ఐఈఎస్‌)/ ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్ 2022

* మొత్తం ఖాళీలు: 53

1) ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీస్‌: 24

2) ఇండియ‌న్ స్టాటిస్టికల్ సర్వీస్‌: 29

అర్హ‌త‌: ఎక‌న‌మిక్స్‌/ అప్లైడ్ ఎక‌న‌మిక్స్/ బిజినెస్ ఎక‌న‌మిక్స్‌/ ఎక‌నామెట్రిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. శారీర‌కంగా ఆరోగ్యంగా ఉండాలి.

వ‌య‌సు: 01.08.2022 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 02.08.1992-01.08.2001 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, వైవా-వాయిస్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. ఇందులో రాత పరీక్ష 1000 మార్కుల‌కు, వైవా-వాయిస్ 200 మార్కుల‌కు ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.200 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

ముఖ్య‌మైన్ తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 06.04.2022.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 26.04.2022.

* ప‌రీక్ష తేది: 24.06.2022.

DETAILS PAGE

WEBSITE Here

NOTIFICATION Here

APPLY Here

Thanks for reading UPSC-Indian Economic Services Exam 2022

No comments:

Post a Comment