BANK Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 346
1. సీనియర్ రిలేషనల్‌షిప్ మేనేజర్లు: 320
2. ఈ వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్: 24
3. గ్రూప్ సేల్స్ హెడ్: 01
4. ఆపరేషన్స్ హెడ్: 01
అర్హత:
1. సీనియర్ రిలేషనల్‌షిప్ మేనేజర్లు: డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 24-40 మధ్య ఉండాలి.
2. ఈ వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్: డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 1.5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 23-35 మధ్య ఉండాలి.
3. గ్రూప్ సేల్స్ హెడ్: డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 31-45 మధ్య ఉండాలి.
4. ఆపరేషన్స్ హెడ్: డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35-50 మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి: 05 ఏళ్లు (సంస్థ నిబంధనల ప్రకారం సర్వీస్ పొడిగించే అవకాశం ఉంటుంది).
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2022.
దరఖాస్తు చివరి తేది: 20.10.2022
Thanks for reading BANK Jobs: 346 Various Vacancies in Bank of Baroda
No comments:
Post a Comment