Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 22, 2023

Machilipatnam KENDRIYA VIDYALAYA Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023


 

Machilipatnam KENDRIYA VIDYALAYA   Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023

KV: మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయంలో పార్ట్ టైం టీచర్లు 

మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయం… 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్‌టైం ఉపాధ్యాయులు/ సిబ్బంది నియామకానికి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివరాలు:

1. పీజీటీ(ఇంగ్లిష్/ హిందీ/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బయాలజీ/కంప్యూటర్ సైన్స్)

2. టీజీటీ(ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ మ్యాథ్స్/ సైన్స్/ సోషల్ స్టడీస్)

3. పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్‌)

4. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్

5. గైడెన్స్ అండ్‌ కౌన్సెలింగ్ కౌన్సెలర్

6. యోగా టీచర్‌

7. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్‌, టెట్‌ఉత్తీర్ణులై ఉండాలి.  

ఇంటర్వ్యూ తేదీలు: 24.03.2023, 25.03.2023, 26.03.2023.

వేదిక: కేంద్రీయ విద్యాలయం, మచిలీపట్నం

Website Here

Download Notification Here

కేవీల వారీగా ఉద్యోగ ప్రకటనలు...


కేవీ తిరుపతి.......👈


కేవీ నెల్లూరు .......👈

 

కేవీ విజయవాడ .......👈

 

కేవీ మచిలీపట్నం .......👈


కేవీ కాకినాడ .......👈


కేవీ విజయనగరం .......👈


కేవీ ఝరాసంగం .......👈


కేవీ మహబూబ్‌నగర్ .......👈


కేవీ బొల్లారం, హకీంపేట్‌.......👈


కేవీ సీఆర్‌పీఎఫ్‌ బార్కాస్.......👈


కేవీ తెనాలి.......👈

Thanks for reading Machilipatnam KENDRIYA VIDYALAYA Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023

No comments:

Post a Comment