TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 22, 2023

Vizianagaram KENDRIYA VIDYALAYA Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023


Vizianagaram KENDRIYA VIDYALAYA   Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023

 KV: విజయనగరం కేంద్రీయ విద్యాలయంలో పార్ట్ టైం టీచర్లు

విజయనగరంలోని కేంద్రీయ విద్యాలయం… 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైమ్ టీచర్లు/ స్టాఫ్ నియామకానికి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివరాలు:

1. పీజీటీ (ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్)

3. టీజీటీ (హిందీ, సైన్స్, సోషల్ సైన్స్, ఇంగ్లిష్, మ్యాథ్స్)

3. పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్‌)

4. బాల్‌వాటిక టీచర్

5. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌

6. కోచ్‌(స్పోర్ట్స్‌/ యోగా/ డ్యాన్స్/ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్)

7. కౌన్సెలర్

8. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌

9. నర్స్

10. తెలుగు టీచర్‌

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్‌, టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.  

ఇంటర్వ్యూ తేదీలు: 24, 25-03-2023.

వేదిక: కేంద్రీయ విద్యాలయం, విజయనగరం.

Website Here

Download Notification Here


కేవీల వారీగా ఉద్యోగ ప్రకటనలు...


కేవీ తిరుపతి.......👈


కేవీ నెల్లూరు .......👈

 

కేవీ విజయవాడ .......👈

 

కేవీ మచిలీపట్నం .......👈


కేవీ కాకినాడ .......👈


కేవీ విజయనగరం .......👈


కేవీ ఝరాసంగం .......👈


కేవీ మహబూబ్‌నగర్ .......👈


కేవీ బొల్లారం, హకీంపేట్‌.......👈


కేవీ సీఆర్‌పీఎఫ్‌ బార్కాస్.......👈


కేవీ తెనాలి.......👈

Thanks for reading Vizianagaram KENDRIYA VIDYALAYA Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023

No comments:

Post a Comment