Mahabubnagar KENDRIYA VIDYALAYA Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023
KV: మహబూబ్ నగర్ కేంద్రీయ విద్యాలయంలో పార్ట్ టైం టీచర్లు
మహబూబ్‌నగర్ జిల్లా యెనుగొండలోని కేంద్రీయ విద్యాలయం… 2023-24 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన పార్ట్‌టైం ఉపాధ్యాయులు/ సిబ్బంది నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
1. పీజీటీ (బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్)
2. టీజీటీ (ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్, గణితం, సైన్స్)
3. పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్)
4. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్
5. స్టాఫ్ నర్స్
6. కౌన్సెలర్
7. యోగా టీచర్
8. మ్యూజిక్/ డ్యాన్స్ కోచ్
9. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోచ్
10. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్
11. స్పెషల్ ఎడ్యుకేటర్
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: 25-03-2023.
వేదిక: కేంద్రీయ విద్యాలయం, యెనుగొండ, మహబూబ్‌నగర్.
కేవీల వారీగా ఉద్యోగ ప్రకటనలు...
కేవీ బొల్లారం, హకీంపేట్.......👈
కేవీ సీఆర్‌పీఎఫ్ బార్కాస్.......👈
Thanks for reading Mahabubnagar KENDRIYA VIDYALAYA Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023
No comments:
Post a Comment