Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, March 23, 2023

KENDRIYA VIDYALAYA Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023


 

KENDRIYA VIDYALAYA   Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023

ఏపీ, తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్‌, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ

* వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాలు 2023-24 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన బోధన, బోధనేతర ఖాళీల భర్తీ చేపడుతోంది. ఈ నేపథ్యంలో వివిధ తేదీల్లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇనస్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు ఉంటాయి. పోస్టును అనుసరించి నెలకు రూ.21,250 - రూ.26,250 జీతం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నిర్దేశించి తేదీల్లో ఆయా కేవీలు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

 

కేవీల వారీగా ఉద్యోగ ప్రకటనలు...


కేవీ తిరుపతి.......👈


కేవీ నెల్లూరు .......👈

 

కేవీ విజయవాడ .......👈

 

కేవీ మచిలీపట్నం .......👈


కేవీ కాకినాడ .......👈


కేవీ విజయనగరం .......👈


కేవీ ఝరాసంగం .......👈


కేవీ మహబూబ్‌నగర్ .......👈


కేవీ బొల్లారం, హకీంపేట్‌.......👈


కేవీ సీఆర్‌పీఎఫ్‌ బార్కాస్.......👈


కేవీ తెనాలి.......👈

Thanks for reading KENDRIYA VIDYALAYA Recruitment 2023 Notification - KVS Teaching & Non-Teaching Recruitment 2023

No comments:

Post a Comment