Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 18, 2024

IOCL PIPELINES DIVISION JOBS DELHI 2024 – 473 APPRENTICE POST


IOCL: ఐవోసీఎల్‌ పైప్‌లైన్స్ విభాగంలో 473 అప్రెంటిస్‌ ఖాళీలు 

అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పైప్‌లైన్స్ డివిజన్ పరిధిలోని అయిదు రీజియన్‌లలో కింద పేర్కొన్న టెక్నికల్/ నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పైప్‌లైన్ రీజియన్లు: వెస్ట్రన్‌, నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, సదరన్‌, సౌత్ ఈస్ట్రన్‌.

ఖాళీల వివరాలు:

అప్రెంటిస్: 473 ఖాళీలు (యూఆర్‌- 251, ఎస్సీ- 60, ఎస్టీ- 29, ఓబీసీ- 95, ఈడబ్ల్యూఎస్‌- 38, పీడబ్ల్యూబీడీ- 20).

ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, టీ&ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్.

అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 12.01.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 01.02.2024.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: 09.02.2024 నుంచి 18.02.2024 వరకు.

రాత పరీక్ష తేదీ: 18.02.2024.

Website Here

Notification Here

Thanks for reading IOCL PIPELINES DIVISION JOBS DELHI 2024 – 473 APPRENTICE POST

No comments:

Post a Comment