Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 2, 2025

Mega PTM 2.0 Orientation YouTube Live Link ORIENTATION ON MEGA PARENT TEACHER MEETING TO SMC MEMBERS, SMC CHAIRPERSONS, SCHOOL HEADS & OFFICIALS


 Mega PTM 2.0 Orientation YouTube Live Link 

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి తెలియచేయటం ఏమనగా, జూలై 10 వ తేదీన మనం నిర్వహించుకోబోతున్న మెగా PTM 2.0 సందర్భంగా SMC చైర్పర్సన్ గారికి, SMC సభ్యులకి, ప్రధానోపాధ్యాయులు మరియు MEO గారికి YouTube లైవ్ సెషన్ ద్వారా ఒక అవగాహన మీటింగ్ ను ఈ రోజు 02-07-2025  సాయంత్రం 5 గంటలకు  నుండి నిర్వహింపడును. కావున పైన తెలిపిన వారందరూ తప్పక ఈ లైవ్ ప్రోగ్రామ్ ను వీక్షించవలసిందిగా కోరడమైనది. 

ఈ లింకును తప్పక అందరికి షేర్ చేయవలసినదిగా కోరుచున్నాము.

Mega PTM 2.0 Orientation YouTube Live

Date & Time: 02.07.2025


Youtube link click Here

Thanks for reading Mega PTM 2.0 Orientation YouTube Live Link ORIENTATION ON MEGA PARENT TEACHER MEETING TO SMC MEMBERS, SMC CHAIRPERSONS, SCHOOL HEADS & OFFICIALS

No comments:

Post a Comment