Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 15, 2020

How to join NISHTHA 2020 Courses easily?


 How to join NISHTHA 2020 Courses easily?





NISHTHA ఆన్లైన్ శిక్షణ నందు ఉపాధ్యాయులందరూ ఇప్పటివరకు అన్నీ Module కు సంబంధించిన Portfolios అప్లోడ్ చేయడం జరిగింది.

 ఈ Portfolios మీరు అప్డేట్ చేశారా ?లేదా? తెలుసుకోవచ్చు......

తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ NISHTHA ట్రైనింగ్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.....

తెలుసుకునే విధానం:

 ముందుగా మీరు ఏ Portfolio చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాారు దాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వావాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.
లేదా ,మీ జిల్లా మండలం ఎంపిక చేసుకుని కూడా తెలుసుకోవచ్చు.....

Portfolios Live Dashboard... click here 

NISHTHA ట్రైనింగ్ అల్ పోర్టుఫోలియో లింక్స్ ...click Here


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


















If you face any problem like..
1. Incompletion of course
2. Non generation of certificate
3. Not playing videos
4. Submission of portfolio.
5. DIKSHA id or DIKSHA profile details problems.

 if u face any kind of technical problem dont hesitate to fill the below google form.

State Google Form Complaint Link:-


✨ నిష్టా 7,8,9, మాడ్యూల్ లోని కృత్యాల పై మీ అభిప్రాయలను తెలియచేయుటకు లింక్స్↴



NISHTHA - DIKSHA MODULES SEARCH BY CODES TO FINDOUT THE COURSE

🌼🇩 🇮 🇦 🇱    🇨 🇴 🇩 🇪 🇸 🌼

ᴛʏᴘᴇ ɪɴ ᴅɪᴋsʜᴀ sᴇᴀʀᴄʜ ʙᴀʀ

ENGLISH  MODULES      తెలుగు  మాడ్యూల్స్.

0️⃣1️⃣ K5M4X6   S3Y2A2
0️⃣2️⃣ F2W6R6   F7C7K6
0️⃣3️⃣ W7G5L2   A4L9E6
0️⃣4️⃣ L1D7F1    F2A4X5
0️⃣5️⃣ Z8V1H4   W6U3S1
0️⃣6️⃣ B8C3Q6   C2C9L8
0️⃣7️⃣ B8X1K1   H5N5M3
0️⃣8️⃣ R4F7E8    M8E3T3
0️⃣9️⃣ C2X7G3   J8G8H6
1️⃣0️⃣ P5C6B9    I5Y1C6
1️⃣1️⃣ X4G8T1    F7R4Y5
1️⃣2️⃣ C5Y8R6    P4F4C4
1️⃣3️⃣ L6C9W9   F3S2F2
1️⃣4️⃣ F7I3G1     T8E5Y1
1️⃣5️⃣ G1I9C3     N5N7S1
1️⃣6️⃣ K6S1F6    Z7R9A1
1️⃣7️⃣ T8N6S5    N5X8L5
1️⃣8️⃣ X2L7Z4     R5V3X2

NISHTHA ఆన్లైన్ శిక్షణ నందు ఉపాధ్యాయులందరూ ఇప్పటివరకు అన్నీ Module కు సంబంధించిన Portfolios అప్లోడ్ చేయడం జరిగింది.

 ఈ Portfolios మీరు అప్డేట్ చేశారా ?లేదా? తెలుసుకోవచ్చు......

తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ NISHTHA ట్రైనింగ్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.....

తెలుసుకునే విధానం:

 ముందుగా మీరు ఏ Portfolio చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాారు దాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వావాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.
లేదా ,మీ జిల్లా మండలం ఎంపిక చేసుకుని కూడా తెలుసుకోవచ్చు.....



నిష్టా శిక్షణ లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు పొందుటకు ఉపాద్యాయులు  ఈ గూగుల్ ఫారం పూర్తి చేసి సబ్మిట్  చేయండి.


Teachers who are not filled the status of course completion after 3 modules, sent by state.

దీక్షా ఆన్లైన్ శిక్షణ నందు ఉపాధ్యాయులందరూ 3  మాడ్యూల్స్ పూర్తి అయిన తర్వాత స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 వేల మంది ఉపాధ్యాయులు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు వారి జాబితా ఈ క్రింద కలదు. ఎవరైతే ఇప్పుడు వరకు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదో కింది లిస్టులో సరిచూసుకోగలరు.



దీక్ష మూడు కోర్సులు పూర్తి చేసిన వారి స్టేటస్ తెలుసుకోటానికి డాష్ బోర్డు విడుదల చేశారు.  డాష్ బోర్డు ఆధారంగా మీరు దీక్ష స్టేటస్ రిపోర్ట్ గూగుల్ లింక్ ద్వారా సబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవచ్చు గూగుల్ లింక్ ద్వారా ఇంకా మీరు మీ యొక్క స్టేటస్ తెలియజేయకపోతే ఇప్పుడే తెలియపరచండి.


మొదటి మూడు మాడ్యూల్స్ లో మీయొక్క Status  తెలుసుకోండి
మీ Treasury ID ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు
జిల్లా మండలం ఎంపిక చేసుకుని కూడా తెలుసుకోవచ్చు.



ఈ జాబితాలో పేరు లేకపోతే ఇప్పుడే గూగుల్ లింక్ ద్వారా మీ Status  సబ్మిట్ చేయవలసి ఉంటుంది.


దీక్ష 3 కోర్సులు చేస్తున్న ఉపాధ్యాయులు మీ యొక్క స్టేటస్ రిపోర్ట్ ఈ క్రింది ఉన్న గూగుల్ ఫారం ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ ఫారం నందు మీరు మూడు కోర్సులు పూర్తి చేశారా లేదా ఎంత శాతం పూర్తి చేశారు మీరు 3 సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? మీ ఎస్ ఆర్ జి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది.

Status of 1 to 3 NISHTHA modules opened from 16-10-2020 to 30-10-2020.
All the teachers who are involved in NISHTHA training are need to complete it.


సందేహాలు -  సమాధానాలు.

1. ఐదో రోజు ఎసెస్మెంట్ ప్రత్యేకంగా ఉంటుందా పోర్ట్ఫోలియో లాగా లింక్ ఏమైనా వస్తుందా?

A: ఎసెస్మెంట్ ఉండదు. కోర్సు లోనే ఎసెస్మెంట్ ఇవ్వబడింది (Quiz). దీనినే మనం ఐదవ రోజు పూర్తి చేయాలి.

2. రెండో మాడ్యూల్ ఎప్పుడు ప్రారంభించాలి?

A: షెడ్యూలు ప్రకారం రెండో మాడ్యూల్ ని 21వ తేదీన ప్రారంభించాలి. కొంతమంది టీచర్లు మాడ్యూల్ ను త్వరత్వరగా పూర్తి చేసేస్తున్నారు. ఆ విధంగా చేయరాదు. మాడ్యూల్ ను  క్షుణ్నంగా చదివి 
విషయ అవగాహన చేసుకోవాలి.

3. రీడింగ్ మెటీరియల్ ఎప్పుడు చదవాలి?

A: ప్రతి మాడ్యూల్ ను ఒకటో రోజు మరియు మూడవ రోజు రీడింగ్ మెటీరియల్ చదవాలి. దీనికి నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు. రోజులో మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఒక గంట కేటాయించి చదవాలి.

4. missing pdf  అని వస్తే ఏం చేయాలి?  
కోర్సు 100% completed అని రాకుండా 90%, లేదా 96% వద్ద ఆగిపోతే ఏం చేయాలి? 
సర్టిఫికెట్ డౌన్లోడ్ కావడం లేదు ఎలా?

A: చాలా సందర్భాలలో పై సమస్యలను ఈ క్రింది విధానంలో పరిష్కరించడం జరిగింది. ముందుగా మన పాస్వర్డ్ ను జాగ్రత్తగా ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి. 

ఆ తర్వాత

1) ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళా స్విచ్ ఆన్ చేయడం,

2)App నుండి log out అయ్యి మళ్లీ లాగిన్ అవడం.

3)App ను uninstall చేసి తిరిగి install చేయడం.

4) Go to phone settings 
<< app manager 
<< diksha app 
<< sotrage
<< clear..cache
<< now go back to app ..
Then it works good

5.Portfolio అప్లోడ్ కావడం లేదు ఏం చేయాలి?

A: మీ పోర్టు పోలియోను ఇమేజెస్ లాగే అప్లోడ్ చేయకుండా వాటిని పిడిఎఫ్ గా మారిస్తే సులువుగా అప్లోడ్ చేయవచ్చు. ఇలా PDF గా మార్చిన ఫైలుకు P1 లాంటి పేరు ఇచ్చి సేవ్ చేస్తే, upload చేసే సమయంలో File manager > Documents లో నుండి  సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయవచ్చు.
NISHTHA Training Module-2 Time Schedule Details
DAY~1--21.10.2020




 NISHTHA ఆన్ లైన కోర్సు ప్రారంభమౌతుంది. దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఈ కోర్సులో చేరడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉంది. ఉపాధ్యాయులు  16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఈ దిగువ ఇవ్వబడిన తేదీలలో NISHTHA LIVE CLASS జరుగును.

(ప్రతి మాడ్యూల్ ప్రారంభం అయిన రెండో రోజున జరుగుతుంది)

సమయం:

సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు

17-10-2020

22-10-2020

27-10-2020

02-11-2020

07-11-2020

12-11-2020

17-11-2020

 22-11-2020

27-11-2020

02-12-2020

07-12-2020

12-12-2020

17-12-2020

22-12-2020

27-12-2020

02-01-2021

07-01-2021

12-01-2021

NISHTHA 2020 Courses లో సులభంగా చేరడం ఎలా?

★ మాడ్యూలు 1: విద్యా ప్రణాళిక మరియు

సహిత తరగతి గదులు

Click Here to Join Course Module 1


★ మాడ్యూలు 2 : వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం

Click Here to Join Course Module 2 


★ మాడ్యూలు 3 :పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు

Click Here to Join Course Module 3


Complete details of NISHTHA 2020 Courses


DIKSHA APP@NISHTHA TRAINING ALL USEFULL VIDEOS


●NISHTHA TRAINING కు సంభందించి DIKSHA YOUTUBE ఛానల్ లో ప్రసారమయ్యే LIVE వీడియోస్ ను ఎలా చూడాలి, షెడ్యూల్ గురించి పూర్తి వివరావివరాల.

https://youtu.be/D2YO652juLk


●  CERTIFICATE డౌన్లోడ్ అవుతుంది, APP లో సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసే పూర్తి విధానం.

https://youtu.be/tPb_TGoCl0g


◆DIKSHA APP లో Enroll అయిన కోర్స్ లు ఎక్కడ ఉంటాయి, Courses కనబడకపోతే ఏమి చేయాలి, ప్రొఫైల్ సెక్షన్ అందరికి ఒకేలా లేదు ,ఒకేరోజు అన్ని కోర్సెస్ చూడవచ్చా..ఈ విధంగా DIKSHA APP కి సంభందించి సందేహాలు.

https://youtu.be/mvL4jLhHe38


★DIKSHA APP లో My State Courses అనే ఆప్షన్  కనబడని వారు ఏ విధంగా కోర్స్ ను DIKSHA APP లో  FIND OUT చేయాలో పూర్తి విధానం.

https://youtu.be/kjdd5IwUNEU


★DIKSHA APPలో Module1,2,3  కి సంభందించి Courses ను ఎలా Enroll చేసుకోవాలి, Course  100% కంప్లీట్ చేసే పూర్తి విధానం.

https://youtu.be/-QUIQE09_WA


◆DIKSHA APP లో పాస్వర్డ్ మరిచిపోతే Forgot Password Option ద్వారా కొత్త పాస్వర్డ్ సెట్ చేసే పూర్తి విధానం.

https://youtu.be/f6r3lW8iyEs


◆DIKSHA APP లో కొత్త రిజిస్ట్రేషన్ చేసే విధానం

https://youtu.be/Cg1RHRJXJfg

Thanks for reading How to join NISHTHA 2020 Courses easily?

No comments:

Post a Comment