Apprentice jobs in Power Grid Corporation of India Limited (PGCIL)
భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖకి చెందిన మహారత్న కంపెనీ అయిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) లో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: అప్రెంటిస్
ఖాళీలు : 1110
అప్రెంటిస్ ట్రేడులు: ఐటీఐ (ఎలక్ట్రికల్), డిప్లొమా(ఎలక్ట్రికల్), డిప్లొమా(సివిల్), గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ సివిల్, గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్), గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్), హెచ్‌ఆర్.
అర్హత : ఆయా విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎంబీఏ (హెచ్‌ఆర్) ఉత్తీర్ణత.
వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 11,000 - 15,000/-
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 21, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 20, 2021.
Thanks for reading Apprentice jobs in Power Grid Corporation of India Limited (PGCIL)
No comments:
Post a Comment